5 / 5
మురారి కలెక్షన్లు చూసాక.. ఇంద్ర మోత మోగించడం ఖాయంగా కనిపిస్తుంది. పైగా అప్పుడు సినిమాలేం లేవు. మొత్తానికి రీ రిలీజ్‌లకు మురారి ఊపిచ్చింది.
మురారి ఫస్ట్ డే 5.45 కోట్ల గ్రాస్.
బిజినెస్ మెన్ 5.25 కోట్లు.
ఖుషీ 4.15 కోట్లు.. సింహాద్రి 4 కోట్లు గ్రాస్.
జల్సా 3.20 కోట్లు.. ఒక్కడు 2 కోట్ల గ్రాస్.
నైజాంలో 2.92 కోట్ల గ్రాస్ వసూలు చేసిన మురారి రీ రిలీజ్.