Mahesh Babu: సూపర్ స్టార్ బర్త్ డే సప్పగా ముగియలేదు.. మహేష్ సినిమాపై ఒక చిన్న అప్‌డేట్.!

|

Aug 12, 2024 | 8:59 PM

చిన్ని చిన్ని ఆనందాలతోనే మహేష్ బాబు బర్త్ డే అయిపోయింది. ఆగస్ట్ 9 కదా.. రాజమౌళి ఏదో ఒకటి చెప్తాడులే.. SSMB29 గురించి అప్‌డేట్ ఉంటుందిలే అని చివరి నిమిషం వరకు వేచి చూసినా ఫలితం రాలేదు. కానీ గుడ్డిలో మెల్ల అన్నట్లు.. చివర్లో మాత్రం చిన్న అప్‌డేట్ వచ్చింది. చేసేదేం లేక దాంతోనే సర్దుకున్నారు ఫ్యాన్స్. గుంటూరు కారం తర్వాత రాజమౌళి సినిమా కోసం పూర్తిగా మేకోవర్ అయ్యే పనిలోనే బిజీ అయిపోయారు మహేష్ బాబు.

1 / 7
చిన్ని చిన్ని ఆనందాలతోనే మహేష్ బాబు బర్త్ డే అయిపోయింది. ఆగస్ట్ 9 కదా.. రాజమౌళి ఏదో ఒకటి చెప్తాడులే.. SSMB29 గురించి అప్‌డేట్ ఉంటుందిలే అని చివరి నిమిషం వరకు వేచి చూసినా ఫలితం రాలేదు.

2 / 7
కానీ గుడ్డిలో మెల్ల అన్నట్లు.. చివర్లో మాత్రం చిన్న అప్‌డేట్ వచ్చింది. చేసేదేం లేక దాంతోనే సర్దుకున్నారు ఫ్యాన్స్. గుంటూరు కారం తర్వాత రాజమౌళి సినిమా కోసం పూర్తిగా మేకోవర్ అయ్యే పనిలోనే బిజీ అయిపోయారు మహేష్ బాబు.

3 / 7
ఈ మధ్య బయట ఎక్కడ కనిపించినా కూడా.. పొడవాటి జుట్టు.. గడ్డంతో కనిపిస్తున్నారు సూపర్ స్టార్. ఈ గెటప్ అంతా జక్కన్న సినిమా కోసమే అని అర్థమవుతుంది. అయితే ఈ ఎదురు చూపులకు ఎండ్ కార్డ్ ఎప్పుడు అంటున్నారు అభిమానులు.

4 / 7
రాజమౌళి తీరు చూస్తుంటే ఇప్పట్లో అప్‌డేట్ అయితే చెప్పేలా కనిపించట్లేదు. ఆయన చెప్పకపోయినా.. ఏదో ఓ రూపంలో సినిమా అప్‌డేట్స్ అయితే బయటికి వస్తున్నాయి. టీం అందరితో కూర్చుని డిస్కస్ చేసి..  అందరి అభిప్రాయాలు అడిగాకే మహేష్‌తో అడ్వంచరస్ ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నారు రాజమౌళి.

5 / 7
ఆఫ్రికన్ నేపథ్యంలో సాగే కథ ఇదని విజయేంద్రప్రసాద్ ఇప్పటికే చెప్పారు. SSMB29 ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఓ వైపు అల్యూమీనియం ఫ్యాక్టరీలో సెట్ రెడీ అవుతుండగానే.. ఫారెన్ నుంచి టెక్నీషియన్స్ VFX వర్క్ షురూ చేసారు. వీలైనంత త్వరలోనే ఈ చిత్ర రెగ్యులర్ షూట్ మొదలు కానుంది.

6 / 7
తాజాగా మహేష్ పుట్టిన రోజు సందర్బంగా.. మీతో పని చేయడానికి వెయిటింగ్ అన్నా అంటూ ట్వీట్ చేసారు ఎస్ఎస్ కార్తికేయ. SSMB29 మేజర్ పార్ట్ షూటింగ్ సౌత్ ఆఫ్రికాలో ప్లాన్ చేస్తున్నారు. అందుకే త్వరలోనే అక్కడికి వెళ్లి.. వారం రోజులుండి లొకేషన్స్ ఫైనల్ చేయాలని చూస్తున్నారు రాజమౌళి అండ్ టీం.

7 / 7
ఎట్టి పరిస్థితుల్లో 2026 చివర్లో మహేష్ సినిమాను విడుదల చేయాలని చూస్తున్నారు జక్కన్న. రెండేళ్ళలో ఈ ప్రాజెక్ట్ పూర్తి చేయాలనేది దర్శక ధీరుడి ప్లాన్. మరి అది వర్కవుట్ అవుతుందా లేదా చూడాలి.