Film News: లక్కీ భాస్కర్‌ వచ్చేస్తున్నాడు.. ట్రెండ్ సెట్ చేస్తున్న మహాలక్ష్మి..

దుల్కర్‌ సల్మాన్‌, మీనాక్షి చౌదరి జంటగా తెరకెక్కుతున్న లక్కీ భాస్కర్‌ సినిమా. టబు నటించిన ఔరో మే కహా దమ్‌ థా సినిమా ఆగస్టు 2న విడుదల కానుంది. సామాజిక బాధ్యత గురించి, డ్రగ్స్ మీద అవగాహన కల్పించడం గురించి తాను భారతీయుడు 2 ప్రెస్‌మీట్లో స్పందించిన తీరు గురించి మాట్లాడారు నటుడు సిద్ధార్థ్‌. త్రిష పోలీస్‌ ఆఫీసర్‌గా నటించిన వెబ్‌ సీరీస్‌ బృందా. కేరింత ఫేమ్‌ పార్వతీశం, ప్రణీకాన్వికా జంటగా నటించిన సినిమా మార్కెట్‌ మహాలక్ష్మి. 

Prudvi Battula

|

Updated on: Jul 12, 2024 | 3:33 PM

దుల్కర్‌ సల్మాన్‌, మీనాక్షి చౌదరి జంటగా తెరకెక్కుతున్న లక్కీ భాస్కర్‌ సినిమా సెప్టెంబర్‌ 7న విడుదల కానుంది. ఫార్చ్యూన్ ఫోర్‌ సినిమాస్‌తో కలిసి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ సినిమాను తెరకెక్కిస్తోంది. శ్రీకర స్టూడియోస్‌ సమర్పిస్తున్న సినిమా లక్కీ భాస్కర్‌. తెలుగుతో పాటు మలయాళం, హిందీ, తమిళంలో విడుదల కానుంది.

1 / 5
 టబు నటించిన ఔరో మే కహా దమ్‌ థా సినిమా ఆగస్టు 2న విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్లలో తన అభిరుచులను పంచుకున్నారు టబు. తాను సినిమాలకు సంతకం చేసేటప్పుడు మూడు విషయాలను దృష్టిలో ఉంచుకుంటానని అన్నారు నటి టబు. కథ, ఆ కథాంశంపై తన ప్రభావం, ఆ కథను ప్రేక్షకులకు పరిచయం చేసే డైరక్టర్‌ని దృష్టిలో ఉంచుకుంటానని చెప్పారు.

2 / 5
  సామాజిక బాధ్యత గురించి, డ్రగ్స్ మీద అవగాహన కల్పించడం గురించి తాను భారతీయుడు 2 ప్రెస్‌మీట్లో స్పందించిన తీరు గురించి మాట్లాడారు నటుడు సిద్ధార్థ్‌. తాను ఓ కోణంలో చెబితే దాన్ని కొందరు మరో కోణంలో చిత్రీకరించారని తెలిపారు. ప్రతి నటుడూ సామాజిక బాధ్యత కలిగి ఉంటాడని అన్నారు. సీఎం సర్‌.. మేం ఎప్పుడూ మీతోనే అని ఆ పోస్టులో పేర్కొన్నారు.

3 / 5
త్రిష పోలీస్‌ ఆఫీసర్‌గా నటించిన వెబ్‌ సీరీస్‌ బృందా. సూర్య వంగల దర్శకత్వం వహించారు. ఈ సీరీస్‌ ఆగస్టు 2 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. క్రైమ్‌ ఇన్వెస్టిగేషన్‌ నేపథ్యంలో సాగే కథతో రూపొందింది ఈ వెబ్‌సీరీస్‌. చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న త్రిష, ఈ కథ, కథనాలు నచ్చడంతో వెబ్‌సీరీస్‌కి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చి చేశారని తెలిపారు మేకర్స.

4 / 5
 కేరింత ఫేమ్‌ పార్వతీశం, ప్రణీకాన్వికా జంటగా నటించిన సినిమా మార్కెట్‌ మహాలక్ష్మి. ఏప్రిల్‌ 19న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఇప్పుడు ఆహాలో ప్రసారమవుతోంది. ఓటీటీలో విడుదలైన కొద్ది గంటల్లోనే ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందింది మార్కెట్‌ మహాలక్ష్మి. కుటుంబంతో కలిసి చూడదగ్గ సినిమా అని అన్నారు పార్వతీశం.

5 / 5
Follow us
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..

షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..

బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!

అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..

పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!

నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..

బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..

ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.

బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..

దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..