5 / 6
ఆ అందమే మళ్లీ పుట్టిందా అన్నట్లుగా ఆమె రూపం కనిపిస్తుందని కామెంట్స్ చేస్తున్నారు. సిల్క్ స్మిత ఏపీలోని ఏలూరు జిల్లా కొవ్వలి గ్రామంలో 2 డిసెంబర్ 1960లో జన్మించింది. చిన్న వయసులోనే పెళ్లి, భర్త, అత్తమామలు వేధింపులు భరించలేక ఇంటి నుంచి పారిపోయి మద్రాసులోని తన ఇంట్లో ఉండి సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నించింది.