Lakshmi Manchu: కొత్త గెటప్‌లో షాకిస్తున్న మంచు లక్ష్మి.. లేటెస్ట్ ఫోటోస్ వైరల్
డైలాగ్ కింగ్ మోహన్ బాబు (Mohan Babu) వారసురాలిగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్నారు మంచు లక్ష్మి (Manchu Lakshmi). అందం, అభినయంతో పలు చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు.