ప్రస్తుతం కృతి శెట్టి చేతిలో కేవలం రెండు చిత్రాలు మాత్రమే ఉన్నాయి. మలయాళంలో పాన్ ఇండియా మూవీ చేస్తున్న కృతి.. తెలుగులో శర్వానంద్ సరసన నటిస్తుంది.

కానీ సోషల్ మీడియాలో మాత్రం వరుస ఫోటోషూట్లతో సందడి చేస్తుంది కృతి శెట్టి. ఎప్పటికప్పుడు మతి చెడగొట్టే ఫోటోషూట్స్ షేర్ చేస్తు నెట్టింట రచ్చ చేస్తుంది కృతి శెట్టి.

తాజాగా మత్స్యకన్యగా మారిపోయింది. మల్టీకలర్ ఫిష్ కట్ డ్రెస్ లో బేబమ్మ అందాల ఫోటోషూట్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతుండగా... కృతి నయా లుక్స్ చూసి ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్.

తాజాగా మత్స్యకన్యగా మారిపోయింది. మల్టీకలర్ ఫిష్ కట్ డ్రెస్ లో బేబమ్మ అందాల ఫోటోషూట్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతుండగా... కృతి నయా లుక్స్ చూసి ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్.

ఎప్పటిలాగే తన అందమైన రింగుల జుట్టును ఫోటోషూట్లతో అంతే అందంగా ఆవిష్కరించింది. సప్త సముద్రాల ఆవల నుంచి వచ్చిన మత్స్యకన్య అంటూ ఫ్యాన్స్ సరాదాగా కామెంట్స్ చేస్తున్నారు.