Kriti Sanon: ఎల్లోరాశిల్పంలా హొయలుపోతున్న కృతిసనన్.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే

|

Feb 04, 2024 | 2:41 PM

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన వన్ నేనొక్కడినే సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది పొడుగుకాళ్ల సుందరి కృతిసనన్.  వన్ నేనొక్కడినే సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయినప్పటికీ కృతిసనన్ నటనకు , అందానికి మంచి మార్కులు పడ్డాయి. 

1 / 5
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన వన్ నేనొక్కడినే సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది పొడుగుకాళ్ల సుందరి కృతిసనన్.

2 / 5
వన్ నేనొక్కడినే సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయినప్పటికీ కృతిసనన్ నటనకు , అందానికి మంచి మార్కులు పడ్డాయి. 

3 / 5
ఆతర్వాత నాగ చైతన్యతో కలిసి దోచేయ్ అనే సినిమా చేసింది. ఈ సినిమా నిరాశపరిచింది. దాంతో బాలీవుడ్ కు తిరిగి చెక్కేసింది. 

4 / 5
అక్కడ వరుసగా ఆఫర్స్ అందుకుంటూ బిజీ హీరోయిన్ గా మారిపోయింది. ఇటీవలే ఆదిపురుష్ సినిమాతో తిరిగి తెలుగు ప్రేక్షకులను పలకరించింది. 

5 / 5
ఇక సోషల్ మీడియాలో రెగ్యులర్ గా అభిమానులతో టచ్ లో ఉండే కృతిసనన్ తాజాగా కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది 