krithi shetty : వరుస సినిమాలతో దూసుకుపోతున్న ఉప్పెన బ్యూటీ.. స్టార్ హీరోయిన్ గా రాణిస్తుందా..
కృతి శెట్టి.. మెగా హీరో వైష్ణవ్‌కు జోడీగా ఉప్పెన సినిమాతో వెండితెరకు హీరోయిన్గా పరిచయమైంది. ఈ సినిమాలో కృతి శెట్టి బేబమ్మ నటించి.. ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది.