AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Krithi Shetty : గ్లామర్ డోస్ పెంచుతోన్న బేబమ్మ.. కృతి శెట్టి లేటేస్ట్ క్రేజీ ఫోటోస్ వైరల్..

ఉప్పెన సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది కృతి శెట్టి. మొదటి సినిమాతోనే సూపర్ సక్సెస్ అందుకున్న ఈ బ్యూటీ.. ఆ తర్వాత వరుస అవకాశాలతో దూసుకుపోతుంది. శ్యామ్ సింగరాయ్, బంగర్రాజు చిత్రాలతో హిట్స్ అందుకున్న ఈ బ్యూటీ.. ఆ తర్వాత వరుసగా ప్లాపులను ఖాతాలో వేసుకుంది.

Rajitha Chanti
|

Updated on: Aug 06, 2023 | 5:22 PM

Share
ఉప్పెన సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది కృతి శెట్టి. మొదటి సినిమాతోనే సూపర్ సక్సెస్ అందుకున్న ఈ బ్యూటీ.. ఆ తర్వాత వరుస అవకాశాలతో దూసుకుపోతుంది.

1 / 6
శ్యామ్ సింగరాయ్, బంగర్రాజు చిత్రాలతో హిట్స్ అందుకున్న ఈ బ్యూటీ.. ఆ తర్వాత వరుసగా ప్లాపులను ఖాతాలో వేసుకుంది.

2 / 6
తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళంలోనూ అవకాశాలు అందుకుంటుంది కృతి శెట్టి. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో కేవలం ఒక్క సినిమా మాత్రమే ఉంది.

3 / 6
తమిళంలో సూర్యకు జోడిగా నటిస్తోంది. అలాగే మలయాళంలో యంగ్ హీరోతో పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తుంది.

4 / 6
తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి. గ్లామర్ లుక్ లో కృతి శెట్టి మరింత అందంగా కనిపిస్తుంది.

5 / 6
గ్లామర్ డోస్ పెంచుతోన్న బేబమ్మ.. కృతి శెట్టి లేటేస్ట్ క్రేజీ ఫోటోస్ వైరల్..

6 / 6