AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Krithi Shetty: బేబమ్మ ఈజ్ బ్యాక్.. చిల్ అవుతూనే నెట్టింట రచ్చ చేస్తోన్న కృతి శెట్టి..

బేబమ్మ ఈజ్ బ్యాక్.. అవును.. ఇది నిజమే అంటోన్న కృతి శెట్టి. తాజాగా ఈ బ్యూటీ తన ఇన్ స్టాలో షేర్ చేసిన ఫోటోస్ చూసి అభిమానులు అంటోన్న మాట ఇది. ట్రెండీ స్టైలీష్ డ్రెస్‏లో మరింత అందంగా.. ఎంతో సంతోషంగా కనిపిస్తూ మైండ్ బ్లాంక్ చేస్తోంది ఈ అందాల తార. ఇన్నాళ్లు నెట్టింట సైలెంట్ అయిన బేబమ్మ.. చాలా కాలం తర్వాత తన ఇన్ స్టాలో ఫోటోషూట్ షేర్ చేసింది. చిల్ అవుతూనే ఎంతో సరదాగా చేసిన ఫోటోషూట్ లాగా కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోస్ నెట్టింట వైరలవుతుండగా.. బేబమ్మ ఈజ్ బ్యాక్ అంటున్నారు ఫ్యాన్స్.

Rajitha Chanti
|

Updated on: Feb 27, 2024 | 12:52 PM

Share
బేబమ్మ ఈజ్ బ్యాక్.. అవును.. ఇది నిజమే అంటోన్న కృతి శెట్టి. తాజాగా ఈ బ్యూటీ తన ఇన్ స్టాలో షేర్ చేసిన ఫోటోస్ చూసి అభిమానులు అంటోన్న మాట ఇది. ట్రెండీ స్టైలీష్ డ్రెస్‏లో మరింత అందంగా.. ఎంతో సంతోషంగా కనిపిస్తూ మైండ్ బ్లాంక్ చేస్తోంది ఈ అందాల తార.

1 / 6
 ఇన్నాళ్లు నెట్టింట సైలెంట్ అయిన బేబమ్మ.. చాలా కాలం తర్వాత తన ఇన్ స్టాలో ఫోటోషూట్ షేర్ చేసింది. చిల్ అవుతూనే ఎంతో సరదాగా చేసిన ఫోటోషూట్ లాగా కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోస్ నెట్టింట వైరలవుతుండగా.. బేబమ్మ ఈజ్ బ్యాక్ అంటున్నారు ఫ్యాన్స్.

2 / 6
ఉప్పెన సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మకు..ఇండస్ట్రీలో అవకాశాలు క్యూ కట్టాయి. నీ కళ్లు నీలి సముద్రం అంటూ విడుదలకు ముందే సెన్సెషన్ అయ్యింది. ఈ పాటతోనే కుర్రాళ్ల గుండెలు దొచేసింది ఈ ముద్దుగుమ్మ. కానీ బ్యూటీకి ఇప్పుడు అవకాశాలే లేవు.

3 / 6
శ్యామ్ సింగర్, బంగర్రాజు ఈ సినిమాలే కృతి ఖాతాలో హిట్ అయ్యాయి. ఆ తర్వాత వరుసగా డిజాస్టర్ మూవీస్ కావడంతో తెలుగులో అవకాశాలు దూరమయ్యాయి. కేవలం ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ బ్యూటీ చేతిలో ఒకట్రెండు సినిమాలు మాత్రమే ఉన్నాయి.

4 / 6

5 / 6

6 / 6
Follow Us
50 గంటల బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌

కుప్పం అభివృద్ధిలో మరో మైలురాయి : చంద్రబాబు

ముంచుకొస్తున్న ఆర్నాబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

దద్దరిల్లిపోయిన ఎపిసోడ్.. సుధీర్ వర్సెస్ సృష్టి..

మిగిలిపోయిన అన్నంతో చుక్క నూనె లేని హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌.. రుచి

Xiaomi కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ స్పెషలిటీస్ ఏంటో తెలుసా?

సముద్రంలోనే పంటలు.. ఉప్పు నీటితో మంచినీరు..!

పడిపోతున్న బంగారం, వెండి ధరలు.. రెండు రోజుల్లో ఎంత తగ్గిందంటే..

రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్

పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..