
ఉప్పెన సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ కృతిశెట్టి.

ఒకేఒక్క సినిమాతో టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది ఈ బ్యూటీ

ప్రస్తుతం నాని నటిస్తున్న శ్యామ్ సింగరాయ్ సినిమాలో నటిస్తుంది కృతిశెట్టి

సుధీర్ బాబు, నితిన్, సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తుంది కృతి

తాజాగా ఈ అమ్మడి వయ్యారాలుపోతూ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.

ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.
