Krithi Shetty: బాబోయ్.. గ్లామర్ ఫోజులతో పిచ్చెక్కిస్తోన్న కృతి శెట్టి.. నిషా కళ్లతో మత్తెక్కిస్తోందిగా..
లుగు సినీప్రియులకు ఇష్టమైన హీరోయిన్లలో కృతి శెట్టి ఒకరు. మొదటి సినిమాతోనే ఊహించని ఫాలోయింగ్ సొంతం చేసుకున్న ఈ అమ్మడు.. ఆ తర్వాత ఒకటి రెండు చిత్రాలతో హిట్స్ అందుకుంది. కానీ ఇప్పుడు అవకాశాల కోసం వెయిట్ చేస్తుంది. కొన్నాళ్లుగా ఈముద్దుగుమ్మకు తెలుగులో సరైన అవకాశమే రావట్లేదు.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
