5 / 5
దివ్యభారతి 1992లో జన్మించింది. కోయంబత్తూరులో ఇంజనీరింగ్ పూర్తిచేసింది. 2015లో మిస్ ఎథ్నిక్ ఫేస్ ఆఫ్ మద్రాస్, 2016లో న్యూఫేస్ మోడల్, క్రౌన్డ్ ప్రిన్సెస్ సహా ఎన్నో టైటిల్స్ సొంతం చేసుకుంది. ఈ బ్యూటీకి ఇప్పుడు తెలుగు, తమిళం, మలయాళంలో వరుస ఆఫర్స్ క్యూ కట్టనున్నట్లు తెలుస్తోంది.