సాధారణంగా సినీరంగంలో చాలా మంది తారల గమ్యం వేరుగా ఉంటుంది. చిన్నప్పటి నుంచి ఐఏఎస్ ఆఫీసర్ కావాలనుకున్న అమ్మాయి.. ఇప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్. ఇన్నాళ్లు తెలుగులో సినిమాలు చేసిన ఈ అమ్మడు.. ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఇంతకీ ఆమె ఎవరంటే..

ఆ హీరోయిన్ మరెవరో కాదు.. రాశీ ఖన్నా. నటిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టకముందే కమర్షియల్ యాడ్స్ చేసింది. ఒకప్పుడు వాసెలిన్ యాడ్ లో నటించింది. తెలుగు, తమిళం, హిందీ భాషలలో ఎన్నో సినిమాలు చేసింది.

ఊహలు గుసగసలాడే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. మొదటి చిత్రం సూపర్ హిట్ అయ్యింది. అందం, అభినయంతో అడియన్స్ హృదయాలు గెలుచుకుంది. ఆ తర్వాత తెలుగులో వరుస ఆఫర్స్ అందుకుంటూ బిజీగా మారిపోయింది.

ఈ అమ్మడు నటించిన చిత్రాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. కానీ ఇప్పటికీ సరైన బ్రేక్ రాలేదు. అంతేకాదు.. స్టార్ హీరోల సరసన సైతం అంతంగా ఆఫర్స్ రాలేదు. అతి తక్కువ సమయంలోనే మంచి పాపులారిటీ సొంతం చేసుకుంది.

ఈ అమ్మడు నటించిన చిత్రాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. కానీ ఇప్పటికీ సరైన బ్రేక్ రాలేదు. అంతేకాదు.. స్టార్ హీరోల సరసన సైతం అంతంగా ఆఫర్స్ రాలేదు. అతి తక్కువ సమయంలోనే మంచి పాపులారిటీ సొంతం చేసుకుంది.