AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఫస్ట్ సినిమాతోనే ఇండస్ట్రీని షేక్ చేసిన హీరోయిన్స్.. ఇంతకీ ఆ ముద్దుగుమ్మలు ఎవరంటే

పెద్ద సినిమాలు చేయలేదు.. స్టార్ హీరోలతో నటించలేదు.. కానీ రావడం రావడమే టాప్ రేంజ్ స్టార్స్‌తో అవకాశాలు దక్కించుకున్నారు కొందరు హీరోయిన్లు. వాళ్ల చేతుల్లో ఉన్న ప్రాజెక్ట్స్ చూస్తుంటేనే వామ్మో అనిపిస్తుంది. ఆ సినిమాలు కానీ హిట్టైతే సింగిల్ మూవీతోనే ఇండస్ట్రీని షేక్ చేయడం ఖాయం. మరి అలాంటి బంపర్ ఆఫర్స్ పట్టేసిన హీరోయిన్స్ ఎవరు..? మాళవిక మోహనన్.. ఈ పేరు తెలుగు ఆడియన్స్‌కు పెద్దగా పరిచయం లేదు. కానీ అవ్వడానికి ఎంతో టైమ్ పట్టకపోవచ్చు. ఎందుకంటే ఈమె చేతిలో ఉన్న సినిమా అలాంటిది మరి.

Dr. Challa Bhagyalakshmi
| Edited By: |

Updated on: Jun 07, 2024 | 9:47 PM

Share
పెద్ద సినిమాలు చేయలేదు.. స్టార్ హీరోలతో నటించలేదు.. కానీ రావడం రావడమే టాప్ రేంజ్ స్టార్స్‌తో అవకాశాలు దక్కించుకున్నారు కొందరు హీరోయిన్లు. వాళ్ల చేతుల్లో ఉన్న ప్రాజెక్ట్స్ చూస్తుంటేనే వామ్మో అనిపిస్తుంది. ఆ సినిమాలు కానీ హిట్టైతే సింగిల్ మూవీతోనే ఇండస్ట్రీని షేక్ చేయడం ఖాయం. మరి అలాంటి బంపర్ ఆఫర్స్ పట్టేసిన హీరోయిన్స్ ఎవరు..?

1 / 6
మాళవిక మోహనన్.. ఈ పేరు తెలుగు ఆడియన్స్‌కు పెద్దగా పరిచయం లేదు. కానీ అవ్వడానికి ఎంతో టైమ్ పట్టకపోవచ్చు. ఎందుకంటే ఈమె చేతిలో ఉన్న సినిమా అలాంటిది మరి.

2 / 6
దీంతో అభిమానులతో పాటు ఇండస్ట్రీ జనాలు కూడా షాక్ అయ్యారు. ఆ అకౌంట్‌కు బ్లూ టిక్ మార్క్‌ కూడా ఉండటంతో జాన్వీ అకౌంట్ హ్యాక్ అయ్యిందా అన్న డౌట్స్ రెయిజ్ అయ్యాయి.

3 / 6
కానీ తెలుగులో మాత్రం వచ్చీ రాగానే ఎన్టీఆర్‌తో దేవర.. రామ్ చరణ్, బుచ్చిబాబు సినిమాల్లో నటించే అవకాశం వచ్చింది. ఈ రెండూ హిట్టైతే అమ్మడి దశ తిరగడం ఖాయం.

4 / 6
ఇక ప్రియాంక మోహన్ కూడా అంతే. ఈమె చేతిలో ఆయుధం పేరు ఓజి. దాంతో పాటు నాని సరిపోదా శనివారంలోనూ నటిస్తున్నారు ఈ బ్యూటీ. ఓజి ఫలితంతో పనిలేకుండా ప్రియాంక రేంజ్ అమాంతం పెరిగిపోవడం ఖాయం.

5 / 6
ఈ గ్యాప్‌లోనే ఆషికా రంగనాథ్ సహా మరో ఇద్దరు హీరోయిన్స్ టాలీవుడ్‌పై కన్నేసారు. అమిగోస్ సినిమాతో పరిచయమైన అషికా రంగనాథ్.. నా సామిరంగాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 
ఇందులో రెండు షేడ్స్ ఉన్న పాత్రలో మెప్పించారు ఈ కన్నడ కస్తూరి.

ఈ గ్యాప్‌లోనే ఆషికా రంగనాథ్ సహా మరో ఇద్దరు హీరోయిన్స్ టాలీవుడ్‌పై కన్నేసారు. అమిగోస్ సినిమాతో పరిచయమైన అషికా రంగనాథ్.. నా సామిరంగాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇందులో రెండు షేడ్స్ ఉన్న పాత్రలో మెప్పించారు ఈ కన్నడ కస్తూరి.

6 / 6
Follow Us
పక్కా కొలతల్లో నెల రోజులైనా చెడిపోని సుతిమెత్తని రవ్వ లడ్డు..

ఏపీలో మరో కొత్త పథకం.. త్వరలోనే అమలు.. వీరందరికీ లబ్ది

వణికించిన ప్రమాదం.. లిఫ్ట్ జారి పడటంతో మహిళ దుర్మరణం! ఎక్కడంటే..

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై NHRC సీరియస్

చదువు మధ్యలో మానేస్తే స్కాలర్‌షిప్ మొత్తం తిరిగి చెల్లించాల్సిందే

ఎంత ముదురుగా ఉన్న మటన్ అయినా ఇవి వేస్తే దెబ్బకి మెత్తగా..

ఓపిక ఉన్నవాడిదే లోకం.. తనయులకు తండ్రి నేర్పని గొప్ప పాఠం..!

యూరప్‌లో కొత్త మిత్రుడి కోసం భారత్ వేట.. కారణం ఇదే..!

స్క్వాడ్‌లోనే లేడు.. కట్‌చేస్తే.. టాస్ టైంకి ప్లేయింగ్ 11లోకి..!

బ్యాచిలర్స్ ఫేవరెట్ రెసిపీ.. చపాతీ, రైస్ రెండింటికీ ఇదే పర్ఫెక్ట్