భారత్ అనే నేను మూవీ తో వెండితెరకు పరిచయమైన కియారా అద్వానీ ఇటు సౌత్‌లోనే కాదు, నార్త్‌లో కూడా వరస సినిమాలతో , ఫుల్ ఫాలోయింగ్ తో మంచి దూకుడు మీద ఉంది.. మరోపక్క సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ.. మోడరన్ డ్రెస్సుల్లో అందాలు ఆరబోస్తూ , కొత్త కొత్త ఫొటోస్ తో స్పెషల్ గా ఎట్రాక్షన్ చేస్తోంది. తాజాగా ఈ సొగసరి పోస్ట్ చేసిన ఫొటోస్ చూసి అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు.