- Telugu News Photo Gallery Cinema photos Kiara Advani new latest photos on social media 20 08 2023 Telugu actress photos
Kiara Advani: అబ్బా ఏం అందం బాస్..! యంగ్ హార్ట్స్ ని మెల్ట్ చేస్తున్న హాట్ బ్యూటీ ‘కియారా అద్వానీ’.
ప్రజెంట్ సౌత్ నార్త్ ప్రాజెక్ట్స్‌తో ఫుల్ బిజీగా ఉన్న కియారా అద్వానీ, పర్సనల్ లైఫ్‌లోనూ కొత్త ఫేజ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. రీసెంట్‌గా తన లాంగ్ టైమ్ బాయ్‌ఫ్రెండ్ సిద్దార్థ్ మల్హోత్రాను పెళ్లి చేసుకున్న ఈ బ్యూటీ, ఎంత బిజీగా ఉన్నా.. ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేస్తున్నారు.ఇటు తెలుగులోనే కాదు, బాలీవుడ్ సైతం చేతినిండా సినిమాలతో , ఫుల్ జోష్ తో దూసుకుపోతుంది ఈ వయ్యారి భామ కియారా.
Updated on: Aug 20, 2023 | 5:55 PM

యాడ్స్ తో కెరియర్ మొదలు పెట్టిన కియారా అద్వానీ భారత్ అనే నేను మూవీతో ఇండస్ట్రీ మొత్తం తనవైపు చూసేలా చేసుకుంది. ఇటు తెలుగులోనే కాదు, బాలీవుడ్ సైతం చేతినిండా సినిమాలతో , ఫుల్ జోష్ తో దూసుకుపోతుంది..

బాలీవుడ్‌లో మాత్రమే కాదు.. సౌత్ సర్కిల్స్‌లోనూ మోస్ట్ హ్యాపెనింగ్ బ్యూటీ కియారా అద్వాని. ప్రజెంట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉంది ఈ భామ

ప్రజెంట్ సౌత్ నార్త్ ప్రాజెక్ట్స్‌తో ఫుల్ బిజీగా ఉన్న కియారా అద్వానీ, పర్సనల్ లైఫ్‌లోనూ కొత్త ఫేజ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు.

రీసెంట్‌గా తన లాంగ్ టైమ్ బాయ్‌ఫ్రెండ్ సిద్దార్థ్ మల్హోత్రాను పెళ్లి చేసుకున్న ఈ బ్యూటీ, ఎంత బిజీగా ఉన్నా... ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేస్తున్నారు.

పెళ్లి తరువాత ఈ బ్యూటీ గ్లామర్ షోకు దూరమవుతారా అన్న అనుమానాలు ఉన్నాయి. కానీ ఆ డౌట్స్‌కు లేటెస్ట్ వీడియోతో చెక్ పెట్టారు ఈ బీటౌన్ బ్యూటీ.

వెండితెర మీద కియారాకు హోమ్లీ ఆడియన్స్ ఫాలోయింగే ఎక్కువ. ఈ జనరేషన్ సినిమాలకు తగ్గట్టుగా మోడ్రన్ అవుట్‌ఫిట్స్‌లో కనిపించినా.. క్యారెక్టర్ పరంగా కియారాకు పేరు తెచ్చినవి షేర్షా, ధోని లాంటి సినిమాల్లో చేసిన డీసెంట్ రోల్సే.





























