Kiara Advani: బాలీవుడ్‌లో లక్కీ బ్యూటీగా మారిన మహేష్ హీరోయిన్..
బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం.. తెలుగు ప్రేక్షకులకు కూడా అమ్మడు సుపరిచితురాలే. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను సినిమాతో తెలుగులో పరిచయం అయ్యింది