Ketika Sharma : సోషల్ మీడియాను షేక్ చేస్తోన్న రొమాంటిక్ బ్యూటీ.. హాట్ ఫొటోలతో హీటు పుట్టిస్తున్న భామ

అందంతో కుర్రకారు మతిపోగోట్టిన భామల్లో కేతిక శర్మ ఒకరు. లక్ష్య మరియు రొమాంటిక్ సినిమాల్లోనటించింది ఈ ముద్దుగుమ్మ.

Rajeev Rayala

|

Updated on: Jun 17, 2022 | 9:15 PM

 అందంతో కుర్రకారు మతిపోగోట్టిన భామల్లో కేతిక శర్మ ఒకరు.

1 / 6
 లక్ష్య మరియు రొమాంటిక్ సినిమాల్లోనటించింది ఈ  ముద్దుగుమ్మ.

2 / 6
 పూరి ఆకాష్ తో రొమాంటిక్ సినిమాలో రెచ్చి పోయి నటించిన కేతిక శర్మ ఒక్కసారిగా టాలీవుడ్ లో అందరి దృష్టిని ఆకర్షించింది.

3 / 6
 కేతిక శర్మకు వరుసగా ఆఫర్లు తలుపు తడుతున్నాయి. ప్రస్తుతం మెగా ఫ్యామిలీ హీరో వైష్ణవ్ తేజ్ తో నటిస్తున్న విషయం తెల్సిందే.

4 / 6
 'రంగ రంగ వైభవంగా' సినిమా లో కేతిక శర్మ హీరోయిన్ గా నటిస్తుంది.

5 / 6
  .  సోషల్ మీడియాలో ఈ అమ్మడు చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ కుర్రకారుకు కిర్రెక్కిస్తుంది కేతిక

6 / 6
Follow us