Keerthy Suresh: నీలి రంగు చుడిదార్ లో కవ్విస్తున్న కళావతి… కీర్తి సురేష్ గ్లామరస్ ఇమేజెస్
సౌత్ ఇండస్ట్రీలోటాప్ హీరోయిన్గా చెలామణి అవుతున్న కీర్తి సురేష్.. తన నటన, అందంతో కోట్లాదిమంది అభిమానులను సొంతం చేసుకుంది. నేను లోకల్ లాంటి కమర్షియల్ మూవీతో పాటు 'మహానటి' లాంటి హిస్టారికల్ మూవీతో సూపర్ క్రేజ్ సంపాదించుకున్న నటి.
Most Read Stories