Keerthy Suresh: ఇంత క్యూట్ గా ఉంటె ఎవరు మాత్రం పడిపోరు కీర్తి.. ‘కీర్తి సురేష్’ వండర్స్..

Updated on: Aug 13, 2023 | 2:40 PM

కీర్తి సురేష్.. దక్షిణాది చిత్రపరిశ్రమలోనే మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. నేను శైలజ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ బ్యూటీ.. మహానటి సినిమాతో ప్రశంసలు అందుకుంది. ఈమూవీతో ఈ బ్యూటీ క్రేజ్ అమాంతం మారిపోయింది. దీంతో తెలుగు, తమిళంలో ఎన్నో సూపర్ హిట్స్ చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇటీవలే దసరా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకుంది.ఇక ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న భోళా శంకర్ చిత్రంలో నటిస్తుంది. అయితే సినిమాల గురించి కాకుండా.. వ్యక్తిగత విషయాలతోనే నిత్యం వార్తలలో నిలుస్తుంటుంది కీర్తి..

1 / 7
కీర్తి సురేష్.. దక్షిణాది చిత్రపరిశ్రమలోనే మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. నేను శైలజ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ బ్యూటీ..

2 / 7
మహానటి సినిమాతో ప్రశంసలు అందుకుంది. ఈమూవీతో ఈ బ్యూటీ క్రేజ్ అమాంతం మారిపోయింది. దీంతో తెలుగు, తమిళంలో ఎన్నో సూపర్ హిట్స్ చిత్రాల్లో నటించి మెప్పించింది.

3 / 7
ఇటీవలే దసరా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకుంది.

4 / 7
ఇక ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న భోళా శంకర్ చిత్రంలో కనిపించి మెస్మరైజ్ చేసింది.

5 / 7
అయితే సినిమాల గురించి కాకుండా.. వ్యక్తిగత విషయాలతోనే నిత్యం వార్తలలో నిలుస్తుంటుంది కీర్తి..

6 / 7
అయితే ఇప్పటికే తమ కూతురి పెళ్లి, ప్రేమ గురించి కీర్తి తల్లిదండ్రలు క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

7 / 7
తాజాగా కీర్తి భోళా శంకర్ సినిమానే కాకుండా.. కీర్తి తమిళంలో మామన్నన్ చిత్రంలో నటించింది.