Alia Bhatt: అప్సరస ఇక్కడ ఉంటె.. స్వర్గం అని ఎక్కడో అంటారు ఏంటో.. అలియా న్యూ ఫోటోస్.
బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ ఈ పేరుకు పరిచయమే అవసరం లేదు.. తన అందం, అభినయం, క్యూట్ అండ్ సొట్టబుగ్గల స్మైల్ తో క్రేజీ హీరోయిన్‌గా మారిపోయింది అలియా. స్క్రీన్ మీదనే కాదు రియల్ లైఫ్‌లోనూ తన అందంతో కట్టిపడేస్తుంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా ఆర్ఆర్ఆర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది అలియా.ఆ తరువాత బ్రహ్మాస్త్ర మూవీతో మరోసారి తళుక్కుమన్నది.