Keerthy Suresh : టాలీవుడ్‌లో తక్కువ టైంలో టాప్ హీరోయిన్‌గా దూసుకుపోతున్న మహానటి.
మహా నటి సినిమాతో జాతిస్థాయిలో గుర్తిపు తెచ్చుకున్న బ్యూటీ కీర్తి సురేష్.నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో కీర్తిసురేష్ ప్రధాన పాత్రలో నటించి మెప్పించింది.