AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rang De Movie Photos : ధియేటర్స్ లో సందడికి రెడీగా ఉన్న నితిన్ ‘రంగ్ దే’ మూవీ ఆసక్తి రేపుతున్న వర్కింగ్ స్టిల్స్ .

ఈ మధ్య కాలం లో చెక్ మూవీ రిలీజ్ చేసిన యువ హీరో నితిన్. మరో రెండు సినిమాలతో రెడీగా ఉన్నాడు ఈ కుర్ర హీరో. వెంకీ అట్లూరి దర్శకత్వంలో 'రంగ్ దే' అని సినిమా చేస్తున్నాడు నితిన్.

Anil kumar poka
|

Updated on: Mar 02, 2021 | 5:28 PM

Share
ఈ మధ్య కాలం లో చెక్ మూవీ రిలీజ్ చేసిన  యువ హీరో నితిన్. ప్రస్తుతం రెండు సినిమాలతో రెడీగా ఉన్నాడు ఈ కుర్ర హీరో. వెంకీ అట్లూరి దర్శకత్వంలో 'రంగ్ దే' అని సినిమా చేస్తున్నాడు నితిన్

1 / 6
అందాల భామ కీర్తిసురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్  దశలో ఉంది.

2 / 6
ఇక సంక్రాంతి కానుకగా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చూసారు. కానీ ఈ సంక్రాంతికి బాక్సాఫీస్ దగ్గర పోటీ గట్టిగా ఉంది. దాంతో ఈ సినిమాను వేసవి లో విడుదల చేయాలని చూస్తున్నారట.

3 / 6
‘రంగ్ దే’ను సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తుండగా.. దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. మొదట్లో ఈ సినిమాను ఓటీటీ వేదికగా రిలీజ్ చేయాలనీ చూస్తున్నారని పుకార్లు షికారు చేసాయి.

4 / 6
 తాజాగా ఈ సినిమాను మార్చి 26న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్టు ప్రకటించారు చిత్రనిర్మాతలు.

5 / 6
ఇప్పటికే ‘రంగ్ దే’ చిత్రానికి సంబంధించి టీజర్, పోస్టర్స్‌ విడుదల కాగా.. మంచి స్పందన వచ్చింది.

6 / 6
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్

భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ

రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్

బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్

డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు

కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక

వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం

ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..