Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shobha Shetty: సోషల్ మీడియాను మాయ చేస్తోన్న అందాల రాక్షసి.. కార్తీక దీపం మోనితా బ్యూటీఫుల్ ఫోటోస్..

బుల్లితెరపై 7 సంవత్సరాలు నెంబర్ వన్ సీరియల్ గా సత్తా చాటిన సీరియల్ కార్తీక దీపం. ఫ్యామిలీ ఆడియన్స్ లో ఈ సీరియల్ క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ఇందులో హీరోహీరోయిన్ దీప, కార్తీక్ ఎంతో పాపులరో.. అంతకు మించి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది మోనితా.. అలియాస్ శోభా శెట్టి.

Rajitha Chanti

| Edited By: seoteam.veegam

Updated on: May 26, 2023 | 3:19 PM

తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకుంది శోభా. విలనిజంలోనూ ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది ఈ బ్యూటీ.

1 / 5
 ప్రస్తుతం శోభా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ అయ్యింది. అంతేకాకుండా సొంతంగా యూట్యూబ్ ఛానల్ కూడా రన్ చేస్తుంది.

2 / 5
 తాజాగా బ్లాక్ డ్రెస్ లో అందంగా ముస్తాబయిన మోనితా ఫోటోస్ వైరలవుతున్నాయి.

3 / 5
సోషల్ మీడియాను మాయ చేస్తోన్న అందాల రాక్షసి.. కార్తీక దీపం మోనితా బ్యూటీఫుల్ ఫోటోస్..

4 / 5

5 / 5
Follow us