3 / 5
మండలా మర్డర్స్, ది రైల్వే మేన్ లాంటి వెబ్ సిరీస్‌లతో డిజిటల్‌లోనూ సూపర్ హిట్స్ అందుకున్న యష్ రాజ్ ఫిలింస్, ఇప్పుడు సౌత్ ఆడియన్స్ మీద ఫోకస్ చేసింది. కీర్తి సురేష్, రాధిక ఆప్టే లీడ్ రోల్స్‌లో ఓ లేడీ ఓరియంటెడ్ సిరీస్‌ను రూపొందిస్తోంది వైఆర్ఎఫ్. ధర్మరాజ్ దర్శకుడిగా పరిచయం అవుతూ రూపొందిస్తున్న ఈ షోకు అక్క అనే టైటిల్‌ను ఫైనల్ చేశారు.