Rukmini Vasanth: నిషా చూపులతో చంపేస్తోన్న కన్నడ బ్యూటీ.. గ్లామర్ ఫోజులతో కవ్విస్తోన్న ‘సప్త సాగరాలు’ హీరోయిన్..
ఒకే ఒక్క సినిమాతో సౌత్ ఇండస్ట్రీలో సెన్సెషన్ అయ్యింది రుక్మిణి వసంత్. సప్త సాగరాలు దాటి సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన ఈ అమ్మడుకు దక్షిణాదిలో వరుస ఆఫర్స్ వస్తున్నాయి. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది ఈ బ్యూటీ. ఈ క్రమంలో తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోషూట్ నెట్టింట ట్రెండ్ అవుతుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
