Kalki 2898 AD: కల్కి 2898 ఏడి సినిమాపై మరో అనుమానం.! షూటింగ్ చివరిలో అదేం ట్విస్ట్.

Updated on: Mar 26, 2024 | 2:45 PM

ఎక్కడైనా సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుంటే క్లారిటీ వస్తుంది కానీ కల్కి విషయంలో మాత్రం కన్ఫ్యూజన్ ఎక్కువైపోతుంది. ఈ చిత్ర షూటింగ్ చివరిదశకు వచ్చిన తర్వాత కూడా చాలా అనుమానాలు అభిమానుల్ని తెగ వేధిస్తున్నాయి. తాజాగా కమల్ హాసన్ కామెంట్స్‌తో ఆ డౌట్స్ మరింత పెరిగిపోయాయి. ఇంతకీ కల్కి విషయంలో ఆ కన్ఫ్యూజన్స్ ఏంటి..? సలార్ తర్వాత ప్రభాస్‌లో జోరు మరింత పెరిగింది.

1 / 7
ఎక్కడైనా సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుంటే క్లారిటీ వస్తుంది కానీ కల్కి విషయంలో మాత్రం కన్ఫ్యూజన్ ఎక్కువైపోతుంది. ఈ చిత్ర షూటింగ్ చివరిదశకు వచ్చిన తర్వాత కూడా చాలా అనుమానాలు అభిమానుల్ని తెగ వేధిస్తున్నాయి.

2 / 7
తాజాగా కమల్ హాసన్ కామెంట్స్‌తో ఆ డౌట్స్ మరింత పెరిగిపోయాయి. ఇంతకీ కల్కి విషయంలో ఆ కన్ఫ్యూజన్స్ ఏంటి..? సలార్ తర్వాత ప్రభాస్‌లో జోరు మరింత పెరిగింది.

3 / 7
చాలా కాలంగా వేచి చూస్తున్న విజయం రావడంతో అస్సలు తగ్గట్లేదు రెబల్ స్టార్. సలార్ కూడా భారీగా వసూలు చేసిందే కానీ బ్లాక్‌బస్టర్ అయితే కాదు. దాంతో ఆ లోటును కల్కితో పూర్తి చేయాలని చూస్తున్నారు ప్రభాస్.

4 / 7
మారుతితో రాజా సాబ్ చేస్తున్నా.. దాన్ని కాదని మరీ కల్కికే డేట్స్ ఇచ్చారు ప్రభాస్. కల్కి 2898 ఏడి షూటింగ్ చివరిదశకు వచ్చింది. టాకీ పార్ట్ పూర్తైనా.. పోస్ట్ ప్రొడక్షన్‌కు ఇంకా టైమ్ పట్టేలా ఉంది.

5 / 7
పైగా ఎన్నికలు కూడా ఉండటంతో వాయిదా దాదాపు ఖాయమైపోయింది. సిజి వర్క్స్ కోసమే చాలా సమయం తీసుకుంటున్నారు నాగ్ అశ్విన్. తాజాగా కల్కి గురించి ఆసక్తికరమైన విషయం చెప్పారు కమల్ హాసన్.

6 / 7
ఇందులో తాను చేసింది గెస్ట్ రోల్ అన్నారు లోకనాయకుడు. కల్కిలో కమల్ విలన్ అన్నారు. ఇక్కడ చూస్తే కమల్ ఏమో తాను అతిథినే అంటున్నారు. అసలు కల్కి సినిమాలో విలన్స్ ఎవరనేది ఆసక్తికరంగా మారిందిప్పుడు.

7 / 7
ఒకవేళ కమలే విలన్ అయితే.. కనిపించే ఆ కాసేపులో నాగ్ అశ్విన్ ఆ పాత్రను ఎలా డిజైన్ చేసారనేది మరింత ఇంట్రెస్టింగ్. ఏదేమైనా కల్కి మాత్రం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిందిప్పుడు.