Kamal Haasan: చేతులు కాలక ఆకులు పట్టుకున్నట్టుగా ఉంది భారతీయుడు 2 మేకర్స్ పరిస్థితి

చేతులు కాలక ఆకులు పట్టుకున్నట్టుగా ఉంది భారతీయుడు 2 మేకర్స్ పరిస్థితి. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు ఆడియన్స్‌ నుంచి నెగెటివ్ రివ్యూస్ వచ్చాయి. దీంతో త్రీక్వెల్ విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. ఆల్రెడీ పూర్తయిన సినిమాకు రిపేర్లు చేసేందుకు రెడీ అవుతున్నారు. భారతీయుడు 2 ఆడియన్స్‌తో పాటు ఇండస్ట్రీ జనాలకు కూడా షాక్ ఇచ్చింది.

Anil kumar poka

|

Updated on: Nov 19, 2024 | 7:09 PM

చేతులు కాలక ఆకులు పట్టుకున్నట్టుగా ఉంది భారతీయుడు 2 మేకర్స్ పరిస్థితి. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు ఆడియన్స్‌ నుంచి నెగెటివ్ రివ్యూస్ వచ్చాయి.

1 / 8
దీంతో త్రీక్వెల్ విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. ఆల్రెడీ పూర్తయిన సినిమాకు రిపేర్లు చేసేందుకు రెడీ అవుతున్నారు. భారతీయుడు 2 ఆడియన్స్‌తో పాటు ఇండస్ట్రీ జనాలకు కూడా షాక్ ఇచ్చింది.

2 / 8
కమల్‌ హాసన్‌, శంకర్‌ లాంటి లెజెండ్స్ నుంచి ఇంత పూర్ అవుట్‌పుట్‌ను అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఆడియన్స్‌. అందుకే ఆ సినిమాను నిర్ధాక్షిణ్యంగా రిజెక్ట్ చేశారు.

3 / 8
భారీ అంచనాల మధ్య వచ్చిన మూవీ మినిమమ్ వసూళ్లు కూడా సాధించకపోవటంతో త్రీక్వెల్‌కు రిపేర్లు మొదలు పెట్టారు.

4 / 8
భారతీయుడు మూవీకి సీక్వెల్‌ తెరకెక్కించాలని భావించిన మేకర్స్‌, షూటింగ్ పూర్తయిన తరువాత రష్ ఎక్కువగా రావటంతో పార్ట్ 3ని ప్లాన్ చేశారు. ఒక్క సినిమా కోసం రెడీ  చేసిన కథను రెండు సినిమాలుగా రిలీజ్ చేసేందుకు నిర్ణయించారు.

5 / 8
ఈ ఆలోచన వల్లే భారతీయుడు 2 ఫెయిల్ అయ్యిందన్న విమర్శలు వినిపించాయి. అసలు కథను పార్టీ 3 కోసం దాటి పెట్టి పార్ట్ 2ను సో సోగా నడిపించేశారు. పార్ట్ 2 డిజాస్టర్‌ కావటంతో పాటు పార్ట్ 3 మీద కూడా అనుమానాలు మొదలయ్యాయి.

6 / 8
అందుకే ఈ డ్యామేజ్‌ను కవర్ చేసేందుకు కమల్‌, శంకర్‌ కొత్త స్కెచ్‌ సిద్ధం చేస్తున్నారు. భారతీయుడు 2 విషయంలో ఆడియన్స్‌ నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్‌ను దృష్టిలో పెట్టుకొని త్రీక్వెల్‌లో కొన్ని సీన్స్‌ రీషూట్ చేసేందుకు రెడీ అవుతోంది టీమ్‌.

7 / 8
ఏకంగా 100 కోట్ల బడ్జెట్‌తో రీషూట్స్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. మరి శంకర్ తీసుకున్న ఈ నిర్ణయానికి నిర్మాతలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

8 / 8
Follow us