1 / 7
తెలుగులో అక్కినేని అఖిల్ హీరోగా వచ్చిన హలో చిత్రంతో వెండితెరకు పరిచయం అయింది కళ్యాణి ప్రియదర్శన్. తొలి చిత్రంతోనే తెలుగు ప్రేక్షకుల మనసు దోచేసింది ఈ ముద్దుగుమ్మ. తర్వాత సాయి ధర్మతేజ్ సరసన చిత్రలహరి మూవీతో మెప్పించింది. ఈ చిత్రనికి మంచి రెస్పాన్స్ వచ్చింది. తర్వాత శర్వానంద్ రణరంగం చిత్రంలో కథానాయకిగా నటించింది. ప్రస్తుతం మళయాళం, తమిళ్ చిత్రాలతో బిజీగా ఉంది.