Anil kumar poka |
Apr 14, 2023 | 4:42 PM
కళ్యాణి ప్రియదర్శన్.. ప్రముఖ మలయాళ, తెలుగు, హిందీ సినిమా దర్శకుడు ప్రియదర్శన్ కూతురని తెలిసిందే. కళ్యాణి ప్రియదర్శన్ తెలుగులో అక్కినేని అఖిల్ హీరోగా వచ్చిన హలో సినిమాలో హిరోయిన్‌గా చేసింది. సోషల్ మీడియాలో ఫొటోస్ షేర్ చేసింది