Kajol: తప్పు లేదు..! ఇంతటి అందం కోసం ఎంతటి యుద్ధం అయిన చేయోచ్చు.. కాజోల్ వండర్స్.
బాలీవుడ్ కథానాయిక కాజోల్ దేవ్‌గణ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. తనదైన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. ప్రస్తుతం పలు కార్యక్రమాల్లో అలరిస్తుంది కాజోల్..