1/6

అందాల చందమామ గా టాలీవుడ్ లో దూసుకుపోతున్న చిన్నది కాజల్ అగర్వాల్. లక్ష్మీకళ్యాణం సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది కాజల్.
2/6

వరుస అవకాశాలతో టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా రాణిస్తుంది. దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించింది ఈ ముద్దుగుమ్మ.
3/6

వరుస సినిమాలు చేస్తూనే ఇప్పుడు వెబ్ సిరీస్ లోనూ హాట్ రోల్స్ చేస్తూ హీట్ పెంచుతోంది. వయస్సు పెరుగుతున్న తన బ్యూటీని అలానే మెయింటెన్స్ చేస్తోంది ఈ బ్యూటీ.
4/6

సినిమాలతోనే కాదు సోషల్ మీడియాలోనూ ఈ అమ్మడు చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం తన వ్యక్తిగత విషయాలతోపాటు సినిమాకు సంబంధించిన పోస్ట్ లతో అభిమానులను ఆకర్షిస్తుంది.
5/6

ఇటీవలే ప్రియుడు గౌతమ్ కిచ్లుని పెళ్లాడి.. హనీమూన్ కోసం మాల్దీవులకెళ్లిన కాజల్ అగర్వాల అక్కడ ఎంత సందడి చేసిందో తెలిసిందే.
6/6

పెళ్ళైన తర్వాత కూడా తన గ్లామర్ తో ఆకట్టుకుంటుంది ఈ చిన్నది. తాజాగా కాజల్ తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన పిక్స్ వైరల్ అవుతున్నాయి.. తనలోని గ్లామర్ యాంగిల్ మరింత ఎలివేట్ అయ్యేలా హాట్ ఫొటోలతో హల్ చల్ చేస్తోంది.