
ఈ రెండు సినిమాలు పూర్తయిన తరువాతే దేవర 2 వర్క్ స్టార్ట్ అవుతుంది. అందుకే దేవర 2 స్టార్ట్ అయ్యేది 2026లోనే అంటున్నారు ఇండస్ట్రీ జనాలు.

వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్‌లో భాగంగా రూపొందుతున్న ఈ సినిమాలో మరో సూపర్ స్పై కూడా కనిపించబోతున్నారట. హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ హీరోలుగా తెరకెక్కిన సూపర్ హిట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ వార్.

ఆ తరువాత కూడా వరుసగా పరభాషా దర్శకులతోనే సినిమాలు ప్లాన్ చేస్తున్నారు. దేవర సినిమాతో సోలోగా పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ అందుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్, వరుసగా అదే రేంజ్ ప్రాజెక్ట్స్‌ను లైన్‌లో పెట్టేస్తున్నారు.

అందులో భాగంగానే అన్ని భాషల దర్శకులను అసెంబుల్ చేస్తున్నారు. ట్రిపుల్ ఆర్‌తో పాన్ ఇండియన్ హీరో అయిపోయారు తారక్. అందుకే అన్ని భాషల దర్శకులను కవర్ చేస్తున్నారు.

అయితే అక్కడ.. రిషబ్ ప్లేస్‌ని వెట్రిమారన్ రీప్లేస్ చేశారు. దేవర తమిళ వెర్షన్ ప్రమోషన్లు చెన్నైలో జరిగాయి. ఈ వేదిక మీద తారక్ మాట్లాడిన తీరుకు ఫిదా అయిపోయారు తంబిలు.

దేవర సక్సెస్ జోష్‌లో ఉన్న ఎన్టీఆర్ నెక్ట్స్ లైనప్ కూడా సో స్ట్రాంగ్ అనేలా ఉంది. ప్రజెంట్ బాలీవుడ్ డైరెక్టర్‌తో వార్ 2 షూట్‌లో పాల్గొంటున్న ఎన్టీఆర్,

ప్రజెంట్ బాలీవుడ్ స్పై సిరీస్‌లో తెరకెక్కుతున్న వార్ 2లో నటిస్తున్నారు తారక్. ఈ సినిమాలో హృతిక్ రోషన్‌తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు.