Devara: మొదలైన దేవర ప్రమోషన్స్ దూకుడు.. ఇక ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్ పక్క
చూస్తుండగానే రిలీజ్ డేట్ దగ్గర పడుతుంది.. ఇప్పటి వరకు ప్రమోషన్స్ మొదలు కాలేదు.. పాన్ ఇండియన్ సినిమాకు ఈ మాత్రం ప్రమోషన్ లేకపోతే ఎలా..? ఇలా దేవరపై చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. అందుకే ఫుల్ మీల్స్ పెట్టేయడానికి ఫిక్సైపోయారు ఎన్టీఆర్ అండ్ టీం. ఇప్పట్నుంచి నాన్ స్టాప్ ప్రమోషన్స్‌తో రచ్చకు రెడీ అవుతున్నారు. మరి దేవర ప్లానింగ్ ఏంటి..? చూస్తున్నారుగా ఎన్టీఆర్ ఎనర్జీ.. ఇదే కదా ఇన్నాళ్లూ అభిమానులు దేవరలో మిస్సైంది అన్నది.