5 / 5
కర్ణన్ పాత్రలో సూర్య నటించనున్న ఈ సినిమాలో ప్రముఖ బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుందని గత కొద్ది రోజులుగా ఇంటర్నెట్ లో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న బోనీ కపూర్ మాట్లాడుతూ.. సూర్య కర్ణన్ సినిమాలో జాన్వీ నటిస్తుందని అన్నారు.