Phani CH |
Updated on: Jun 29, 2023 | 9:57 AM
బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె అయిన జాన్వీ.. 'ధడక్' సినిమాతో బాలీవుడ్‌లోకి అరంగేట్రం చేసింది. తెలుగులో ప్రస్తుతం ఎన్టీఆర్‌తో 'దేవర' చిత్రం నటిస్తోంది.