3 / 5
'జబర్దస్త్'తో పాటు అనేక టీవీ ప్రోగ్రామ్స్ కూడా చేస్తూ బుల్లితెర ప్రేక్షకులందిరిని అలరిస్తోంది. అక్కడ కూడా తనదైనా అందాలు ఆరబోస్తుంది. సెలెబ్రిటీలకు ఇంస్టాగ్రామ్ ఒక మంచి ఆదాయ వనరుగా మారింది. హాట్ ఫోటో షూట్స్ చేయడం ద్వారా అభిమానులను సంఖ్యను పెంచుకుంటున్నారు. దీనితో ఫేమ్ కి ఫేమ్ డబ్బుకు డబ్బు అందుతుంది ఈ ముద్దగుమ్మలకు.