Jabardasth Praveen: జబర్దస్త్ కమెడియన్ ప్రవీణ్ పెళ్లి.. మరిన్ని ఫొటోస్ షేర్ చేసిన భార్య.. జంట చూడముచ్చటగా ఉంది
జబర్దస్త్, పటాస్ షోలతో ఫేమస్ అయిన ప్రవీణ్ ఇటీవల కడెం వంశిత అనే నటి, డ్యాన్సర్ తో పెళ్లిపీటలెక్కిన సంగతి తెలిసిందే. ఓ గుడిలో సింపుల్ గా కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్యే వీరి వివాహం జరిగింది. తాజాగా ప్రవీణ్ భార్య వంశిత తమ హల్దీ వేడుకలకు సంబంధించిన మరిన్ని ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
