సినిమాల్లోనే కాదు బుల్లితెరపై కూడా అందాల భామలు ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. అలంటి వారిలో ముద్దుగుమ్మ వర్ష ఒకరు. జబర్దస్త్ ద్వారా ఈ చిన్నది ప్రేక్షకులకు దగ్గరయింది.
ముద్దుముద్దు మాటలతో చూడచక్కని రూపంతో ప్రేక్షకులను కవ్విస్తుంది వర్ష. హీరోయిన్ కు ఏమాత్రం తీసిపోని వయ్యారాలతో కుర్రకారు గుండెల్లో బాణాలు గుచ్చుతోంది.
జబర్దస్త్, శీదేవి డ్రామా కంపెనీ లాంటి షోలతో మంచి పాపులారిటీ సొంతం చేసుకుంది. అలాగే సినిమాల్లో చిన్న చిన్న రోల్స్ లోనూ నటిస్తూ మెప్పిస్తుంది వర్ష.
అలాగే సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ చిన్నది. రోజూ అదిరిపోయే ఫోటో షూట్స్ తో అభిమానులను పెంచుకుంటుంది ఈ బ్యూటీ.
ఇప్పటికే సోషల్ మీడియాలో వర్షకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. తాజాగా వర్ష షేర్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తున్నాయి. బ్లాక్ కలర్ డ్రస్ లో మెరిసింది ఈ బ్యూటీ ఈ అమ్మడి ఫోటోలకు కుర్రకారు ఫిదా అవుతున్నారు.