AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ముద్దులిస్తూ ఫొటోలకు ఫోజులిచ్చిన రష్మీ.. ఆ కిస్ ఎవరికంటున్న ఫ్యాన్స్!

జబర్దస్త్ బ్యూటీ రష్మీ గౌతమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎప్పుడూ పలు షోలతో ఫుల్ బిజీగా ఉండే ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం తన స్నేహితులతో కలిసి వెకేషన్ ఏంజాయ్ చేస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలను ఈ బ్యూటీ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇవి నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. మరి మీరు కూడా ఆలస్యం చేయకుండా ఈ ఫొటోలపై ఓ లుక్ వేయండి.

Samatha J
|

Updated on: May 16, 2025 | 1:45 PM

Share
అందాల ముద్దుగుమ్మ యాంకర్ రష్మీ గౌతమ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం.ఎప్పుడూ బుల్లితెరపై తన మాటలతో, పంచ్ డైలాగ్స్‌తో సందడి చేస్తూ అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది ఈ బ్యూటీ. ఎక్కువగా శ్రీదేవి డ్రామా కంపెనీ, జబర్దస్త్‌లో కనిపిస్తూ తన యాంకరింగ్‌తో అందరినీ ఆక్టుకుంటుంది.

1 / 5
రష్మీ జబర్ధస్త్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా సుడిగాల సుధీర్‌తో ప్రేమాయణం అంటూ వీరిద్దరి లవ్ డ్రామా తో మంచి ఫేమ్ వచ్చింది. అంతే కాకుండా షోలలో వీరిద్దరు కలిసి చేసే స్కిట్స్, డ్యాన్స్ ఫర్మామెన్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. వీటిని చూసిన కొందరు నిజంగా వీరు ప్రేమలో ఉన్నారంటూ అనేక పుకార్లకు తెరలేపారు. కానీ సుధీర్, రష్మీ చాలా సార్లు మేము ఇద్దరం మంచి స్నేహితులం.. అని స్టేజ్ వరకే అని చెప్పు కొచ్చిన విషయం తెలిసిందే.

2 / 5
ఇక ఎప్పుడూ వరస షోలతో ఫుల్ బిజీగా ఉండే ఈ బ్యూటీ ఏ కాస్త సమయం దొరికినా సరే వెకేషన్‌కు వెళ్ల తన స్నేహితులతో ఎంజాయ్ చేస్తుంటుంది. తాజాగా ఈ అమ్మడు తన స్నేహితులతో కలిసి ఓ రెస్టారెంట్‌కు వెళ్లి అక్కడ వారితో చిల్ అవుతూ కనిపించింది. అయితే ఈ ముద్దుగుమ్మ పుట్టిన రోజు సందర్భంగా స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేసినట్లు తెలుస్తోంది . ఫొటోలు చూస్తే తన స్నేహితులతో కలిసి ఫుల్‌గా ఏంజాయ్ చేస్తున్నట్లు ఉంది ఈ ముద్దుగుమ్మ.

3 / 5
ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన వరస ఫొటో షూట్ తో అభిమానులను ఎంటర్టైన్ చేసే ఈ చిన్నది వెకేషన్‌కు వెళ్లిన ఫొటోలను కూడా తన ఇన్ స్టాలో షేర్ చేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.

4 / 5
మరీ ముఖ్యంగా రష్మీ ముద్దులిస్తూ ఫొటోలకు ఫోజులిచ్చింది. దీంతో ఇది చూసిన ఫ్యాన్స్ రష్మీ నీ ముద్దులు ఎవరి కోసం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి

5 / 5
Follow Us
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..

కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం

శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ

30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..

పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!

పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!

రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?

రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!

ఈ రాశులకు కుజ-చంద్రుల అనుగ్రహం.. డబ్బుకు లోటే ఉండదు!