AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Iswarya Menon: హంస ఈ వయ్యారి వద్ద సోయగాన్ని వరం అడగదా.. మెస్మరైజ్ ఐశ్వర్య..

తమిళ, తెలుగు. మలయాళ చిత్రాల్లో కథానాయకిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న నటి ఐశ్వర్య మీనన్. తమిళనాడులోని ఈరోడ్‌లో జన్మించిన ఈ వయ్యారి తన అందంతో కుర్రకారు మనసు దోచేసింది. చేసింది తక్కువ సినిమాలైన మంచి క్రేజ్ ఉంది ఈ వయ్యారి. తాజా సోషల్ మీడియా వేదికగా కొన్ని ఫొటోస్ పోస్ట్ చేసింది. చీరలో ఈ ముద్దుగుమ్మను చుసిన కుర్రాళ్లు ఆ ఫోటోలను కాస్త వైరల్ చేస్తున్నారు. మీరు కూడా ఈ ఫోటోలపై ఓ లుక్కెయ్యండి.

Prudvi Battula
|

Updated on: Jan 18, 2025 | 1:07 PM

Share
8 మే 1995న తమిళనాడులోని ఈరోడ్ లో జన్మించింది అందాల తార ఐశ్వర్య మీనన్. ఈమె కుటుంబం కేరళలోని చేందమంగళని చెందినది. తమిళనాడులోని ఈరోడ్‌లో వెల్లలార్ మెట్రిక్యులేషన్ స్కూల్‌లో పాఠశాల విద్యను అభ్యసించింది ఈ ముద్దుగుమ్మ.

1 / 5
SRM ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నుండి ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ పట్టా పొందింది ఈ బ్యూటీ. బాలాజీ మోహన్ దర్శకత్వంలో కధలిల్ సోదప్పువదు యెప్పడి అనే తమిళ చిత్రంతో చలనచిత్ర అరంగేట్రం చేసింది ఈ వయ్యారి.

2 / 5
తర్వాత తమిళ రొమాంటిక్ డ్రామా చిత్రం యాపిల్ పెన్నేలో తొలిసారిగా కోమలవల్లి అనే పేరుతో కథానాయకిగా నటించింది. 2013లో M.S రమేష్ దర్శకత్వంలో దావ‌స‌ల‌ అనే చిత్రంలో కథానాయకిగా కన్నడ ప్రేక్షకులకు పరిచయం అయింది ఈ వయ్యారి భామ.

3 / 5
ఐశ్వర్య మీనన్ మాన్‌సూన్ మ్యాంగోస్‌ అనే సినిమాలో సపోర్టింగ్ రోల్ లో మలయాళ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది. 2023లో యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం స్పైలో నిఖిల్ సరసన హీరోయిన్ గా తొలిసారి టాలీవుడ్ మూవీలో నటించింది ఈ భామ.

4 / 5
2024లో తెలుగు యంగ్ హీరో కార్తియకకి జోడిగా భజే వాయు వేగం అనే చిత్రంతో హిట్ అందుకుంది ఈ బ్యూటీ. తెలుగులో ఈ వయ్యారి మరిన్ని సినిమాల్లో నటించే అవకాశం వస్తున్నట్టు తెలుస్తోంది. ఇదే జరిగితే ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ ఇండస్ట్రీలో బిజీ అవడం ఖాయం.

5 / 5
Follow Us
Xiaomi కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ స్పెషలిటీస్ ఏంటో తెలుసా?

సముద్రంలోనే పంటలు.. ఉప్పు నీటితో మంచినీరు..!

పడిపోతున్న బంగారం, వెండి ధరలు.. రెండు రోజుల్లో ఎంత తగ్గిందంటే..

రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్

పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..

మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!

శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..

పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..

ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి

మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!