Iswarya Menon: నవ నవ లేలేత అందాలతో ఉర్రుతలూగిస్తున్న హాట్ బ్యూటీ “ఐశ్వర్య మీనన్” ఫొటోస్.
లవ్ ఫెయిల్యూర్ మూవీతో తెలుగు తెరపై మెరిసిన తమిళ బ్యూటీ ఐశ్వర్య మీనన్.. ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉంది ఈ ముద్దుగుమ్మ. సోషల్ మీడియా వేదికగా కూడా ఈ సొగసరి ఫాలోయింగ్ బాగా సంపాదించింది. తన అందం , అభినయంతో అభిమానులను సొంతం చేసుకుంది.

1 / 10

2 / 10

3 / 10

4 / 10

5 / 10

6 / 10

7 / 10

8 / 10

9 / 10

10 / 10
