War 2: షారుఖ్ ఎంట్రీ.. వార్ 2 కోసం వాట్ ఏ ప్లాన్.! ఇండస్ట్రీ షేక్ అంతే..
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తుండటంతో వార్ 2 సినిమా మీద సౌత్‌లోనూ మంచి బజ్ క్రియేట్ అవుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రస్టింగ్ న్యూస్ రివీల్ చేశారు మేకర్స్. వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్‌లో భాగంగా రూపొందుతున్న ఈ సినిమాలో మరో సూపర్ స్పై కూడా కనిపించబోతున్నారట. హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ హీరోలుగా తెరకెక్కిన సూపర్ హిట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ వార్.