5 / 5
విజయ్ హీరోగా లోకేష్ కనకరాజ్ తెరకెక్కించిన లియో అక్టోబర్ 19న విడుదల కానుంది. దీనిపై ఉన్న అంచనాలు చూస్తుంటే.. జైలర్ ఫస్ట్ డే కలెక్షన్స్ 91 కోట్లను ఈజీగానే బీట్ చేసేలా కనిపిస్తుంది.. అలాగే పఠాన్ పేరు మీదున్న 105 కోట్ల రికార్డ్ కదిలేలా ఉంది.. కానీ జవాన్, ఆదిపురుష్‌ను లియో బీట్ చేస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. లియో వల్ల కాకపోతే.. మళ్లీ సలార్‌తో ప్రభాసే ఆదిపురుష్ రికార్డ్ కొట్టాలేమో..?