2 / 5
ఇక ప్రస్తుతం సూర్య, శివ దర్శకత్వంలో కంగువా సినిమా చేస్తున్నాడు. కోలీవుడ్ ఇండస్ట్రీలో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా ఇదే. ఈ సినిమా బడ్జెట్ సుమారు రూ.350 కోట్లకు పైమాటే అని చెన్నై టాక్. తెలుగులో శౌర్యం, శంఖం, దరువు సినిమాలు చేసిన శివ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.