1 / 5
సీక్వెల్స్, త్రీక్వెల్స్ మీద పాజిటివ్ బజ్ క్రియేట్ కావాలంటే ప్రీవియస్ సినిమాలను చూసి ప్రేక్షకులు పండగ చేసుకుని ఉండాలి. అలా కాకుండా, అంతంతమాత్రంగా సినిమాలు ఆడినా... సోసో క్రేజ్‌ని సొంతం చేసుకోవచ్చు. అసలుకే మోసం వచ్చిన సినిమాకు మళ్లీ మరో కొనసాగింపు రెడీ అవుతోందంటే ఏమనుకోవాలి...