- Telugu News Photo Gallery Cinema photos Is Deepika Padukone going to Hollywood dout raise due to Deepika Padukone latest Telugu Heroines photos
Deepika Padukone: ఆ ఒక్కసీన్ ఈ అమ్మడు భవిష్యత్ ను మార్చనుందా..? ఆ ఇండస్ట్రీ వైపు చూపుతిప్పిన దీపిక పదుకొనే..
దీపిక పదుకొనే హాలీవుడ్‌కు వెళ్తున్నారా..? అక్కడే బిజీ అవ్వాలని చూస్తున్నారా..? ఇండియన్ సినిమాలకు సెలవిచ్చేస్తున్నారా..? ఉన్నట్లుండి ఈ అనుమానాలెందుకు ఇప్పుడొచ్చాయ్ అనుకుంటున్నారా..?
Updated on: Dec 17, 2022 | 6:15 PM

దీపిక పదుకొనే హాలీవుడ్‌కు వెళ్తున్నారా..? అక్కడే బిజీ అవ్వాలని చూస్తున్నారా..? ఇండియన్ సినిమాలకు సెలవిచ్చేస్తున్నారా..? ఉన్నట్లుండి ఈ అనుమానాలెందుకు ఇప్పుడొచ్చాయ్ అనుకుంటున్నారా..?

తాజాగా విడుదలైన పఠాన్ సాంగ్‌లో దీపిక బికినీ షో చూసాక ఎవరికైనా ఈ డౌట్ రాక మానదు. మరీ ముఖ్యంగా పెళ్లి తర్వాతే ఇంకా ఎక్కువగా రెచ్చిపోతున్నారు దీపిక. మరి దీనికి కారణమేంటి..?

పెళ్లైతే హీరోయిన్లలో మార్పు వస్తుందంటారు. అవును నిజమే.. దీపిక పదుకొనేలోనూ ఆ మార్పు గట్టిగానే వచ్చినట్లు అర్థమవుతుంది. కాకపోతే పెళ్లి తర్వాత ఎవరైనా అందాల ఆరబోతలో కాస్త హద్దుల్లో ఉంటారు..

కానీ దీపిక మాత్రం డిఫెరెంట్.. విచిత్రంగా పెళ్లి తర్వాతే ఈమె ఎక్కువగా గ్లామర్ షో వైపు అడుగేస్తున్నారు. బికినీకి తగ్గేదే లే అంటున్నారు ఈ భామ. తాజాగా షారుక్ ఖాన్ పఠాన్ పాటే దీనికి నిదర్శనం.

సాధారణంగా పెళ్లికి ముందు రొమాంటిక్ సీన్స్‌తో పాటు అందాల ఆరబోతలో హద్దుల్లేకుండా రెచ్చిపోయిన హీరోయిన్లు కూడా.. పెళ్లి తర్వాత కాస్త తగ్గుతుంటారు.

కానీ రణ్‌వీర్ సింగ్‌ను పెళ్లి చేసుకున్నాక.. ఫుల్లుగా రెచ్చిపోతున్నారు దీపిక. భర్త బెడ్రూమ్ సీన్స్‌లో నటిస్తే లేని తప్పు.. తాను చేస్తే మాత్రం ఏమొచ్చింది అనుకున్నారో ఏమో కానీ..

ఆ మధ్య గెహిరియాన్ సినిమాలో హాట్ సీన్స్ ఇరగదీసారు దీపిక.గెహరియాన్‌లో దీపిక హాట్ సీన్స్‌పై ఆ మధ్య బాలీవుడ్‌లో పెద్ద చర్చే జరిగింది. ఇదే అనుకుంటే.. తాజాగా పఠాన్‌లో అయితే బికినీకి తక్కువ కాని క్యాస్ట్యూమ్స్‌లో మతులు చెడగొడుతున్నారు ఈ బ్యూటీ.

టీజర్‌లోనే ప్రతీ సీన్‌లో బికినీలో కనిపించిన దీపిక.. తాజాగా పాటలోనూ అదే కంటిన్యూ చేసారు. రేపు సినిమాలో ఆ గ్లామర్ డోస్ ఎలా ఉంటుందో అర్థమైపోతుంది. జనవరి 25న పఠాన్ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.




