Anupama Parameswaran: రూట్ మార్చిన అనుపమ.. నెక్స్ట్ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వనుందా

| Edited By: Phani CH

Dec 21, 2023 | 1:45 PM

బాగా సంపాదించి నాలుగు రాళ్లు వెనకేసుకోవాలని చాలా మంది అనుకుంటారు. అదే హీరోయిన్లయితే... ప్రతి ఏటా నాలుగు సినిమాలు వెనకేసుకోవాలని అనుకుంటారు. ఆల్రెడీ ఈ ఏడాది ఆ కోరిక శ్రుతిహాసన్‌కి తీరింది. వచ్చే ఏడాది సేమ్‌ రూట్లో ట్రావెల్‌ చేస్తున్న అనుపమ పరమేశ్వరన్‌కి కూడా జరుగుతుందా? కమాన్‌ లెట్స్ వాచ్‌. 2024లో బ్యాక్‌ టు బ్యాక్‌ సినిమాలున్నాయి అనుపమ పరమేశ్వరన్‌కి. గతంతో ఒన్లీ పక్కింటి అమ్మాయి రోల్స్ కి పరిమితమయ్యేవారు మలయాళ బ్యూటీ అనుపమ. కానీ ఈ మధ్య కాస్త రూటు మార్చేసి అదరగొట్టే స్టెప్పులేస్తున్నారు.

1 / 5
బాగా సంపాదించి నాలుగు రాళ్లు వెనకేసుకోవాలని చాలా మంది అనుకుంటారు. అదే హీరోయిన్లయితే... ప్రతి ఏటా నాలుగు సినిమాలు వెనకేసుకోవాలని అనుకుంటారు. ఆల్రెడీ ఈ ఏడాది ఆ కోరిక శ్రుతిహాసన్‌కి తీరింది. వచ్చే ఏడాది సేమ్‌ రూట్లో ట్రావెల్‌ చేస్తున్న అనుపమ పరమేశ్వరన్‌కి కూడా జరుగుతుందా? కమాన్‌ లెట్స్ వాచ్‌...

2 / 5
2024లో బ్యాక్‌ టు బ్యాక్‌ సినిమాలున్నాయి అనుపమ పరమేశ్వరన్‌కి. గతంతో ఒన్లీ పక్కింటి అమ్మాయి రోల్స్ కి పరిమితమయ్యేవారు మలయాళ బ్యూటీ అనుపమ. కానీ ఈ మధ్య కాస్త రూటు మార్చేసి అదరగొట్టే స్టెప్పులేస్తున్నారు.

3 / 5
హెయిర్‌స్టైల్స్, డ్రస్సింగ్‌ పరంగానే కాదు, కేరక్టర్ల సెలక్షన్‌లోనూ ప్రత్యేకత ఉండేలా ప్లాన్‌ చేసుకుంటున్నారు మిస్‌ అనుపమ. ఈ సంక్రాంతికి స్క్రీన్‌ మీద కొత్తవాళ్లు ఎక్కువగా పలకరిస్తుంటే వాళ్లందరి మధ్య బాగా పరిచయం ఉన్న హీరోయిన్‌గా ఈగిల్‌తో ఎలివేట్‌ అవుతున్నారు అనుపమ పరమేశ్వరన్‌.

4 / 5
టిల్లు స్క్వయర్‌ నుంచి ప్రమోషనల్‌ కంటెంట్‌ ఏం విడుదలైనా అది అనుపమకి ప్లస్‌ అవుతోంది. రీసెంట్‌గా రాధికను మెన్షన్‌ చేస్తూ రిలీజ్‌ అయిన గ్లింప్స్ లో కూడా అనుపమ లుక్స్ కి మంచి మార్కులు పడ్డాయి.

5 / 5
తెలుగులో వచ్చే ఏడాది రెండు సినిమాలతో వస్తున్న అనుపమ, తమిళ్‌లో ఓ సినిమా, మలయాళంలో ఓ సినిమా చేస్తున్నారు. 2024లో సౌత్‌ ట్రిప్‌ కంటిన్యూ చేస్తున్న ఈ బ్యూటీ, 2025లో నార్త్ ట్రిప్‌ ప్లాన్‌ చేస్తున్నారా? లెట్స్ వెయిట్‌ అండ్‌ సీ...