1 / 19
ఐపీఎల్-2023 వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. గాయకుడు అరిజిత్ సింగ్ తన గానంతో తొలుత ప్రేక్షకులను మైమరపించగా, ప్రముఖ హీరోయిన్లు తమన్నా భాటియా, రష్మిక మందన్న తెలుగు పాటలతో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. రష్మిక.. ‘రారా సామీ.. ’ అని పాట, ‘శ్రీ వల్లి..’ గంగూబాయి సినిమాలోని ‘డోలీనా..’, ఆర్ఆర్ఆర్ సినిమాలో ‘నాటు నాటు..’పాటకు డ్యాన్స్ చేసి ఆడియన్స్‌ను మత్తులో ముంచెత్తింది.